Indian Institute of Packaging Jobs 2025 | లక్షల్లో జీతం – ఇప్పుడే Apply చేయండి!

Published On: September 15, 2025
Follow Us
Indian Institute of Packaging Jobs 2025

Indian Institute of Packaging Jobs 2025: భారత ప్రభుత్వం వాణిజ్య & పరిశ్రమ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ జాతీయ స్థాయి సంస్థ Indian Institute of Packaging (IIP) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థ ప్యాకేజింగ్ రంగంలో రిసెర్చ్, ట్రైనింగ్, డిజైన్, టెస్టింగ్ వంటి కీలక సేవలను అందిస్తూ పరిశ్రమలకు సహాయపడుతోంది. ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థకు దేశంలోని ప్రధాన నగరాల్లో అనేక సెంటర్లు ఉన్నాయి. ఈ సంస్థలో పలు ఖాళీల భర్తీ కోసం IIP Recruitment 2025 Notification విడుదలైంది. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్, టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 24 సెప్టెంబర్ 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Institute of Packaging Jobs 2025 Overview

నియామక సంస్థఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(IIP)
పోస్టు పేర్లుప్రొఫెసర్, డిప్యూటీ డైరెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్, జూనియర్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య25
దరఖాస్తు విధానంఆన్ లైన్ + హార్డ్ కాపీ సమర్పణ
దరఖస్తులకు చివరి తేదీఆన్ లైన్ – 24.09.2025, హార్డ్ కాపీ – 01.10.2025
జాబ్ లొకేషన్ముంబై ప్రధాన కార్యాలయం & ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో సెంటర్లు

Vacancy Details : 

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రొఫెసర్, డిప్యూటీ డైరెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • అడిషనల్ డైరెక్టర్ / ప్రొఫెసర్ : 01
  • డిప్యూటీ డైరెక్టర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్(టెక్నికల్) :02
  • అసిస్టెంట్ డైరెక్టర్ / లెక్చరర్(టెక్నికల్) : 04
  • అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) : 01
  • టెక్నికల్ అసిస్టెంట్ : 07
  • క్లర్క్ : 05
  • అసిస్టెంట్ డైరెక్టర్ (లైబ్రరీ) : 01
  • సెక్షన్ ఆఫీసర్(హిందీ) : 01
  • జూనియర్ అసిస్టెంట్ : 03

Eligibility : 

Indian Institute of Packaging Jobs 2025 కొన్ని పోస్టులకు అర్హలతో పాటు అనుభవం కూడా అవసరం అవుతుంది. వివరాలు కింది ఇవ్వబడ్డాయి. 

  • Professor/Director : Ph.D./M.Tech/M.Sc. in Packaging లేదా Applied Science + 12–15 ఏళ్ల అనుభవం.
  • Deputy Director : Ph.D./Master/Degree in Packaging/Science/Technology + 8–12 ఏళ్ల అనుభవం.
  • Assistant Director (Technical/Administration/Library) : Master’s/PG Diploma + 3–7 ఏళ్ల అనుభవం.
  • Technical Assistant : Degree/Diploma/Certificate in Packaging లేదా Science + 1 ఏళ్ల అనుభవం.
  • Clerk/Junior Assistant : Degree + Typing Test (English/Hindi).

Age Limit : 

Indian Institute of Packaging Jobs 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి 25 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

  • Professor : 50 సంవత్సరాలు
  • Deputy Director : 40 సంవత్సరాలు
  • Assistant Director : 35 సంవత్సరాలు
  • Technical Assistant : 30 సంవత్సరాలు
  • Clerk/Junior Assistant : 25 సంవత్సరాలు
  • SC/ST కి 5 సంవత్సరాలు, OBC కి 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

Application Fees : 

Indian Institute of Packaging Jobs 2025 అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. “Indian Institute of Packaging, Mumbai” పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.  

  • జనరల్ : రూ.1,000/-
  • ఓబీసీ : రూ.500/-
  • ఎస్సీ / ఎస్టీ : రూ.250/-

Selection Process: 

Indian Institute of Packaging Jobs 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష / స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

Salary Details : 

Indian Institute of Packaging Jobs 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

Additional Director / Professor

  • Pay Level: 13-A (7వ CPC ప్రకారం)
  • Basic Pay: సుమారు ₹1,31,100/- నెలకు
  • మొత్తం వేతనం (DA + HRA + ఇతర అలవెన్సులు కలిపి): సుమారు ₹1.80 లక్షల వరకు

Deputy Director / Assistant Professor (Technical)

  • Pay Level: 11
  • Basic Pay: సుమారు ₹67,700/- నెలకు
  • మొత్తం వేతనం: ₹95,000 – ₹1.10 లక్షల వరకు

Assistant Director (Technical / Administration / Library)

  • Pay Level: 10
  • Basic Pay: ₹56,100/-
  • మొత్తం వేతనం: ₹80,000 – ₹90,000 వరకు

Technical Assistant

  • Pay Level: 6
  • Basic Pay: ₹35,400/-
  • మొత్తం వేతనం: ₹55,000 – ₹60,000 వరకు

Clerk

  • Pay Level: 2
  • Basic Pay: ₹19,900/-
  • మొత్తం వేతనం: ₹28,000 – ₹32,000 వరకు

Junior Assistant

  • Pay Level: 4
  • Basic Pay: ₹25,500/-
  • మొత్తం వేతనం: ₹38,000 – ₹42,000 వరకు

How to Apply : 

Indian Institute of Packaging Jobs 2025 అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసి, హార్డ్ కాపీని పంపాల్సి ఉంటుంది. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ iip-in.com ని సందర్శించాలి. 
  •  “Careers – Current Openings” లో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం పూరించాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
  • ఫీజు Demand Draft రూపంలో చెల్లించాలి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత, దాని ప్రింట్ కాపీని అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి ముంబై కార్యాలయానికి 01 అక్టోబర్ 2025 లోపు పంపాలి.

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 24.09.2025
  • హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ : 01.10.2025
NotificationClick here
Apply OnlineClick here
Official WebsiteClick here

Rajak

Myself Rajak i am a professional writer having 7 years experience in blogging

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment